Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరదాగా సాగే త్రివిక్రమ్ 'కారందోశ' సినిమా డిసెంబరులో రిలీజ్

'ఏదో పెద్దగా చేసెయ్యాలి. ఇర‌గ‌దీసెయ్యాలి. ఇంకేదో సాధించేయాలి.. అని క‌ల‌లు కంటూ క్లారిటీ మిస్స‌వుతోంది నేటి యువ‌త‌రం. మాట‌లు త‌గ్గించి చేత‌లు చూపించండి గురూ.. ఒళ్లొంచి ప‌నిచెయ్యండి. సెల్ఫ్‌కి, స‌మాజాని

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (14:31 IST)
'ఏదో పెద్దగా చేసెయ్యాలి. ఇర‌గ‌దీసెయ్యాలి. ఇంకేదో సాధించేయాలి.. అని క‌ల‌లు కంటూ క్లారిటీ మిస్స‌వుతోంది నేటి యువ‌త‌రం. మాట‌లు త‌గ్గించి చేత‌లు చూపించండి గురూ.. ఒళ్లొంచి ప‌నిచెయ్యండి. సెల్ఫ్‌కి, స‌మాజానికి ప‌నికొస్తారని చెబుతున్నా'మ‌న్నారు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌.జి. శివ రామచంద్రవరపు, సూర్య శ్రీ‌నివాస్‌, చంద‌న నాయ‌కానాయిక‌లుగా వీణావేదిక ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై త్రివిక్ర‌మ్‌.జి తెర‌కెక్కించిన‌ సినిమా 'కారందోశ‌'. వచ్చే నెలలో విడుదల కానుంది. 
 
ఇదే అంశంపై ద‌ర్శ‌కనిర్మాత‌లు మాట్లాడుతూ... 'చాలా సరదాగా సాగిపొయే అర్థవంతమైన కథతో ఈ సినిమాని తెర‌కెక్కించాం. ఇటీవలే రిలీజ్ చేసిన ఆడియో, టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేస్తున్నాం' అని చెప్పారు. 
 
ఈ చిత్రంలో వంకాయలసత్యనారాయణ, కాశీవిశ్వనాథ్ ఇత‌ర‌ ప్రధాన పాత్రలలో న‌టించారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌ : సురేష్, కెమెరా : రాజభట్టాచార్య‌, సంగీతం : సిద్దార్థ్ వాట్కిన్స్, సాహిత్యం : శ్రీరామ్ , నేపద్య సంగీతం : దేవ్ గురు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య ఏంటి?

హైదరాబాదులో దారుణం - సెల్లార్ గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలి (video)

ఏపీ ఉద్యోగులు ఇక తెలంగాణ ఆస్పత్రుల్లోనూ వైద్యం పొందవచ్చు..

Receptionist: మహిళా రిసెప్షనిస్ట్‌ తప్పించుకుంది.. కానీ ఎముకలు విరిగిపోయాయా?

మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్‍‌కు వచ్చిన ఫ్లైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments