Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటిపాప కంటిపాప చెప్ప‌లేదే.. అంటోన్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్- video‌

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (17:49 IST)
Sruti, pavan
వ‌కీల్‌సాబ్ సినిమానుంచి మూడో సాంగ్‌గా `కంటిపాప కంటిపాప చెప్ప‌లేదే.. కాలిమువ్వ కాలిమువ్వ స‌వ్వ‌డైనా లేదే..` అనే పాట మంగ‌ళ‌వారంనాడు విడుద‌లైంది. రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాసిన ఈ పాట‌కు త‌మ‌న్ సంగీత బాణీలు స‌మ‌కూర్చారు. హిందీ పింక్ సినిమాకు రీమేక్ ఇది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు - బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. .
ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాట వీడియోలో కాల్ళ‌కు గ‌జ్జ‌లు క‌ట్టుకుని హీరోయిన్ డాన్స్ వేస్తుండ‌గా వాటిని ఆల‌పిస్తూ సాగే పాట‌. వినోద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. శ్రుతిహాస‌న్‌ కూచిపూడి నాట్యం చేస్తుండ‌గా చిత్రీక‌రించిన ఈ పాట‌ను అమ‌న్ మాలిక్‌, దీపూ, గీతామాధురి త‌దిత‌రులు ఆల‌పించారు. ఇది ఇప్ప‌టికే ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇదిలా వుండ‌గా, ఈసినిమా ఈవెంట్‌ను యూసుఫ్‌గూడాలో చేయ‌నున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments