Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాన్స్ నేర్చుకునేందుకు వెళ్లి... దొంగ పెళ్లి చేసుకున్న శృతి హరిహరన్

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (11:51 IST)
యాక్షన్ కింగ్ అర్జున్‌పై సంచలన ఆరోపణలు చేసిన కన్నడ నటి శృతి హరిహరన్‌కు సంబంధించి ఓ రహస్య విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు ఈ అమ్మడు పెళ్లి చేసుకోలేదని చెప్పుకుంటూ రాగా అది అబద్ధమని తేలింది. 
 
ప్రస్తుతం ఆమె స్నహితుడుగా పేర్కొంటున్న వ్యక్తి ఆమె భర్తేనని తేలింది. ఈయనే ఆమెకు డాన్స్ నేర్పిన వ్యక్తి. అతని వద్ద డ్యాన్స్ నేర్చుకొనేందుకు వెళ్లిన శృతి అతనితో ప్రేమలో పడింది. సదరు వ్యక్తిని ఆమె వివాహం కూడా చేసుకుందని.. కానీ ఇండస్ట్రీలో అతను శృతికి స్నేహితుడిగా మాత్రమే చెప్పుకుంటూ వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో అర్జున్‌పై లైంగిక వేధింపుల కేసులో ఆమె చేసిన ఫిర్యాదుపై కూడా ఇపుడు అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఆమె ఫిర్యాదుతో అర్జున్‌పై బెంగుళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఆ ఫిర్యాదు కాపీలో ఆమెకు పెళ్లయిందని.. తన భర్తను పేరును కూడా పేర్కొంది. దీనిప్రకారం శృతికి గతంలోనే పెళ్లయిందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఆమె రహస్యంగా ఉంచినట్టు సమాచారం. పెళ్లి వార్త బయటకు తెలిస్తే అవకాశాలు రావని ఆమె భావించి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం