Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ సింగర్‌ కనికా కపూర్‌కు రెండోసారి కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (11:44 IST)
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమెకు మరోమారు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో కూడా ఆమెకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
ఈ విషయాన్ని లక్నోలోని సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యువేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ ప్రకటించింది. మొదటి పరీక్ష ఫలితంపై కనిక కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో వైద్యులు మరోసారి టెస్టులు చేశారు. కనికకు వైరస్ సోకిందని నిర్ధారించారు.
 
కనిక కుటుంబ సభ్యుల్లో చాలా మందికి వైరస్ సోకలేదని తెలిసింది. మొత్తం 35 మంది శాంపిల్స్ సేకరించగా, అందులో 11 మందికి  నెగిటివ్ అని తేలింది. మరో 24 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఇక, ఆసుపత్రిలో తనకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయలేదన్న కనిక ఆరోపణలను వైద్యులు కొట్టిపారేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments