Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు విధేయత ఎక్కువ.. నేను పూర్తి విరుద్ధం : కంగనా రనౌత్

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (08:39 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో జయలలిత పాత్రను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోషించనుంది. ఈ చిత్రానికి తలైవి అనే పేరు పెట్టారు. 
 
ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన కంగన తాజాగా మాట్లాడుతూ తన జీవిత కాలంలో ఎదురైన అనేక సమస్యలను, కష్టకాలాన్ని జయలలిత ధైర్యంగా ఎదుర్కొన్న తీరు అమోఘమన్నారు. జయ ఎన్నో వివాదాలు ఎదుర్కొన్నారని, ఇంకెన్నో కష్టాలు అనుభవించారని గుర్తుచేసింది. జయలలిత చాలా విధేయతతో ఉండేవారని, తాను ఎటువంటి మార్గంలో ఉన్నాను, దాని ప్రభావం ఎలా ఉంటుందన్న విషయం గురించి ఆమె ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పింది. 
 
కానీ, తాను మాత్రం ఆమె స్వభావానికి పూర్తిగా విరుద్ధమన్నారు. జయలలిత సినిమా చేయాలంటూ దర్శక, నిర్మాతలు తన వద్దకు వచ్చినప్పుడు తాను కొంత సమయం కావాలని అడిగానని చెప్పిన కంగన.. ఆ సమయంలో జయలలిత గురించి తెలుసుకునేందుకు కొన్ని పుస్తకాలు చదివానని, కొన్ని విషయాలు తెలుసుకుని ఆశ్చర్యపోయానని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rains Hit AP: నైరుతి రుతుపవనాలు.. ఏపీలో భారీ వర్షాలు

పహల్గామ్ సూత్రధారి : ఉగ్ర సంస్థగా 'టీఆర్ఎఫ్' - అగ్రరాజ్యం కీలక నిర్ణయం

వ్యభిచారం చేయలేదనీ వివాహితను కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments