Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరణ్‌పై కసి? క్రిష్‌కు షాకింగ్ న్యూస్ చెప్పిన కంగనా రనౌత్... బాలీవుడ్ ఇండస్ట్రీ ఆశ్చర్యం

ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు చూస్తోంది. బాహుబలి హిట్ మానియాతో అక్కడి నటీనటులు ఇటువైపు దృష్టి సారిస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా పేరుగాంచిన కంగనా రనౌత్ నటిస్తున్న మణికర్ణిక చిత్ర కథను రాజమౌళి తండ్రి విజ

Webdunia
శనివారం, 6 మే 2017 (18:08 IST)
ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు చూస్తోంది. బాహుబలి హిట్ మానియాతో అక్కడి నటీనటులు ఇటువైపు దృష్టి సారిస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా పేరుగాంచిన కంగనా రనౌత్ నటిస్తున్న మణికర్ణిక చిత్ర కథను రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా కంగనా రనౌత్ నటిస్తోంది. 
 
ఇదిలావుంటే కంగానాకు కరణ్ జోహార్ అంటే పడదు. కరణ్ బాహుబలి చిత్రం హక్కులు తీసుకుని కోట్ల మేర లాభపడిపోతున్నాడు. కరణ్ జోహార్ అంటే కంగనాకు ఎందుకో కానీ అస్సలు పడదు. ఈ నేపధ్యంలో ఆమె ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. తను నటించే ఆఖరి చిత్రం బహుశా మణికర్ణికే అవుతుందని క్రిష్‌కు చెప్పేసిందట. ఈ మాట విని క్రిష్ షాక్ తిన్నాడట. 
 
ఆ తర్వాత తనే మాట్లాడుతూ... తను చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారట. దీన్నిబట్టి చూస్తుంటే భవిష్యత్తులో కరణ్ జోహార్‌కు పోటీగా ఈమె పూర్తిస్థాయి నిర్మాతగా మారిపోతుందేమో...?
అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments