Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా రనౌత్.. క్రిష్‌‌ల వాట్సాప్ మెసేజ్‌లను బయటపెట్టిన రంగోలి.. ఏముంది?

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (20:02 IST)
మొన్నటి వరకు క్రిష్‌‌ను కంగనా సోదరి బదనాం చేసింది. కంగనా సోదరి వాట్సాప్ చాట్‌లన్నీ బయటపెట్టింది. మొదట క్రిష్ సైలెంట్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయంలో ఇక ఊరుకునేది లేదూ అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నాడు క్రిష్‌.
 
మణికర్ణిక వివాదంలో కంగనా సోదరి తెగ హడావిడి చేసేసింది. దర్శకుడు క్రిష్‌‌దే తప్పు అన్నట్లు క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు క్రిష్‌ ఆమెకు గట్టిగా సమాధానమిస్తున్నాడు. క్రిష్‌ ఏమాత్రం తగ్గడం లేదట. కంగనా సోదరికి ఓ రేంజ్‌లో సమాధానమిస్తున్నాడు. మణికర్ణిక వివాదం కన్నా వీరి మధ్య జరుగుతున్న గొడవే ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది.
 
కంగనాతో క్రిష్‌ చేసిన చాట్‌లన్నింటినీ బయటపెట్టింది ఆమె సోదరి. క్రిష్‌‌ను ఇలా అంటున్నారంటూ ట్విట్టర్ వేదికగా కంగనా సోదరి రంగోలి కొన్ని పోస్టింగ్‌లను పంపింది. దాంతో క్రిష్‌‌కు కోపమొచ్చింది. తన వద్దనున్న వాట్సాప్ చాట్‌లను ట్విట్టర్ వేదికగా ఆయన కూడా ట్వీట్ చేశాడు. 
 
ఈ విషయంలో రంగోలిని వదలనంటున్నారు క్రిష్‌. వీరిద్దరి మధ్య మణికర్ణిక సినిమా వల్లనే గొడవ జరిగిందట. డబ్బుల విషయంలో గొడవ రావడంతో సినిమా నుంచి క్రిష్‌ బయటకు వచ్చేశారట. జనవరి 25వ తేదీన సినిమా విడుదలైంది. 
 
తను బంగారం లాంటి సినిమా తీస్తే దాన్ని వెండిగా మార్చేసిందని క్రిష్‌ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారట. దీంతో కంగనా రనౌత్, ఆమె చెల్లెలు రంగోలి ఇద్దరూ క్రిష్‌ పైన ట్విట్టర్లో పోస్టింగ్‌లు చేయడం మానుకోవడం లేదట. ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ ట్విట్టర్ వార్ ఏ స్థాయికి వెళుతుందోనన్న ఆసక్తి కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments