Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా రనౌత్ Y+ సెక్యూరిటీ గార్డ్‌లతో వీధి షాపింగ్‌ వైరల్‌

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (12:20 IST)
Kangana shopping
కంగనా రనౌత్ ఇటీవల విడుదలైన తేజస్ సినిమా కోసం వార్తల్లో నిలిచింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక తమిళంలోనూ, తెలుగులోనూ విడుదలైన చంద్రముఖి 2 చిత్రం కూడా డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఆమె ఫాలోయింగ్ తగ్గలేదు. నిన్ననే ఆమె ముంబైలో షాపింగ్ చేయడంతో ఫొటో మీడియా వెంటపడింది. అందరికీ విషెస్ చెప్పి కారులో వెళ్ళిపోయింది.
 
అయితే,  శుక్రవారం కంగనా తన Y+ కేటగిరీ భద్రతా సిబ్బందితో కలిసి ముంబై వీధుల్లో బాంద్రా లో షాపింగ్ చేసింది. అది వైరల్ అవుతోంది. 
 
కంగనా రనౌత్ అనార్కలి సూట్, సల్వార్‌లో కనిపించింది. కంగనా దుకాణం వెలుపల షట్టర్‌బగ్‌లను కనుగొని, '5 సాల్ బాద్ మెయిన్ షాపింగ్ కర్నే ఆయీ. ఆప్ లోగోన్ నే ముజే పకడ్ లియా' అని ఫొటో గ్రాఫర్లతో అంటూ కారు ఎక్కి వెళ్ళిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దివ్వెల మాధురి నోట్లో దువ్వాడ శ్రీనివాస్ సమోసా (video)

మై హోమ్ లడ్డూ.. రూ.51,77,777లకు వేలం- గణేష్ అనే వ్యక్తికి సొంతం

Ganesh immersion DJ Sound: డీజే సౌండ్‌తో అదిరిన యువకుడి గుండె ఆగిపోయింది

నరసాపూర్ - చెన్నై ప్రాంతాల మధ్య మరో వందే భారత్ రైలు

ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు ఉంటే సరెండర్ చేయాలి : ఈసీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments