Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీ తెలుగులో పుష్కర మలుపుతో వస్తున్న కల్యాణ వైభోగం

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (17:15 IST)
ప్రతి ముగింపు కూడా ఒక్క ఆరంభానికి నాంది పలుకుతుంది. కొత్త సవ్వడులు వెదజల్లుతుంది. అలాగే కొత్త మలుపులు కూడా జీవితంలో ప్రవేశిస్తాయి. అలాంటి కొత్త మలుపులతోనే మన ముందుకు వస్తుంది జీ తెలుగు వారి కల్యాణ వైభోగం. ఇప్పటివరకు మనలని జై-మంగగా ఎంతో అలరించిన ఆ రెండు పాత్రలు వారిని ఎంతోగానో అభిమానించే అభిమానులకు వీడుకోలు పలుకుతూ వారి పిల్లలైనా దివ్య మరియు అభికు స్వాగతిస్తున్నారు.
 
అందరకి ఎంతోగాను నచ్చిన కల్యాణ వైభోగం ఇపుడు 12 ఏళ్ళ తర్వాత దివ్య మరియు అభి జీవితం చుట్టూ తిరగనుంది. మరోసారి మేఘన లోకేష్ ద్విపాత్రాభినయం చేయనుంది దివ్య పాత్రలో. దివ్య తన అన్నయ్య అభి కోసం 12 ఏళ్ళ నుంచి వెతుకుతుంది. ఇంతవరకు తన ఆచూకీ తెలీదు.
 
కానీ, తన అన్నయ్య అంటూ ఇద్దరు వ్యక్తులు తన ముందుకు వస్తారు. మరి ఆ ఇద్దరిలో తన అన్న అభి ఎవరు? నిత్య ఏవిధంగా దివ్య జీవితంతో పాటు అభి జీవితంతో ఆడుకుంటుంది అని తెలియాలంటే కల్యాణ వైభోగంలో జరిగే ఈ మార్పు ఈ బుధవారం రాత్రి 9:30 గంటలకు జి తెలుగులో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments