Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎంత మంచివాడ‌వురా' సంక్రాంతికి వ‌స్తుందా లేదా?

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (20:27 IST)
118 సినిమాతో డిఫరెంట్ హిట్ అందుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకునే విధంగా ఎంత మంచివాడ‌వురా అనే సినిమా చేస్తున్నాడు. శతమానం భవతి సినిమాతో ట్రేడ్ మార్క్ హిట్ కొట్టిన దర్శకుడు సతీష్ వేగేశ్నఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.
 
 సినిమా రిలీజ్ డేట్ పైన చిత్ర యూనిట్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చింది. ఈ ఫ్యామిలీ డ్రామాను జనవరి 15న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయనున్నట్లు కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ అప్పుడపుడు రిలీజ్ చేస్తున్న పోస్టర్స్‌తో సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు.
 
సంక్రాంతికి ఈ సినిమా తప్పకుండా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకంతో ఆ డేట్‌ని ఫిక్స్ చేసుకున్నారు. ఇటీవల హీరోయిన్ నటశా దోషి - కళ్యాణ్ రామ్ మధ్య సాంగ్‌ని చిత్రీకరించిన చిత్ర యూనిట్ రాజమండ్రి - గోదావరి పరిసర ప్రాంతాల్లో కళ్యాణ్ రామ్ విలన్ల మధ్య ఒక షెడ్యూల్‌ని పూర్తి చేసింది. మెహ్రీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మ‌రి... సంక్రాంతికి వ‌స్తున్న క‌ళ్యాణ్ రామ్ ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments