Webdunia - Bharat's app for daily news and videos

Install App

''కాళరాత్రి''లో దెయ్యాలు రేప్ చేస్తాయా?

ఇదేంటి.. ''కాళరాత్రి''లో దెయ్యాలు రేప్ చేస్తాయా? అనుకుంటున్నారా.. అయితే చదవండి. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో హారర్ సినిమాలు వచ్చాయి. కానీ ట్రెండ్ మారింది. హారర్, కామెడీతో ప్రేక్షకులను భయపెడ్తూ.. నవ్వించే

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (13:10 IST)
ఇదేంటి.. ''కాళరాత్రి''లో దెయ్యాలు రేప్ చేస్తాయా? అనుకుంటున్నారా.. అయితే చదవండి. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో హారర్ సినిమాలు వచ్చాయి. కానీ ట్రెండ్ మారింది. హారర్, కామెడీతో ప్రేక్షకులను భయపెడ్తూ.. నవ్వించే సినిమాలు వచ్చేస్తున్నాయి. తాజాగా స్పీడ్ ఉన్నోడు, జాదూగాడు వంటి నటించిన సోనారిక ప్రధాన పాత్రలో"కాళరాత్రి "చిత్రం తెరకెక్కింది. 
 
లక్ష్మి టాకీస్ సమర్పణలో" సూర్యదేవ్ ఫిలిమ్ కార్పొరేషన్"పతాకంపై గుడి వంశీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 11వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత గుడి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ.. "దెయ్యాలు రేప్ చేస్తాయా..?" అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. ఇప్పటిదాకా రిలీజైన హారర్ సినిమాల కంటే ఇది భిన్నంగా ఉంటుందని.. సోనారిక అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. నవంబర్ 11న తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలలో సినిమాను రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదానికి కారణ అదే : డీజీ నాగిరెడ్డి

ప్రైవేట్ టీచర్ వధువు - ప్రభుత్వ టీచర్ వరుడు.. మధ్యలో దూరిన మరో గవర్నమెంట్ టీచర్.. ఆగిన పెళ్లి!

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments