Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాళీ సమయాల్లో ఆ రెండు నేర్చుకున్నానంటున్న కాజల్

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (22:25 IST)
కరోనా లాక్ డౌన్ సమయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా టైం పాస్ చేశారు. ముఖ్యంగా సినీప్రముఖులైతే ఎక్కువగా ఫిట్నెస్ మీదే దృష్టి పెట్టారు. ఎందుకంటే మళ్ళీ సినిమాల్లో నటించాలంటే ఫిట్నెస్ ముఖ్యం కదా... అందుకే. కాజల్ అగర్వాల్ కూడా ఖాళీ సమయంలో ఆ రెండు నేర్చుకుందట.
 
మొదటిది ఉత్తేజంగా ఉండడం. షూటింగ్ సమయంలో ఏ విధంగాను అలసి పోకూడదు. అందుకే ఉత్తేజంగా ఉండడానికి ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతున్నానని చెబుతోంది కాజల్. మెదడు షార్ప్‌గా ఉండేందుకు ఆన్ లైన్లో చెస్ ఆడుతుందట.
 
అస్సలు చెస్ ఆడటమే రాని కాజల్ ఇప్పుడు ఎవరినైనా చెస్‌లో ఎదిరించగలనని చెబుతోంది. నా మైండ్ చాలా షార్ప్ ఇప్పుడు. నేను ఆడుతున్న చెస్ తోనే నా మైండ్ ఎంత షార్ప్‌గా ఉందో నాకే తెలుస్తుంది అని చెబుతోంది.
 
అంతే కాదు కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నడుపబడే దూరదర్సన్ ఛానల్‌లో లాక్ డౌన్ సమయంలో వచ్చిన రామాయణం, మహాభారతం సీరియళ్ళు తనకు ఎంతగానో నచ్చాయంటోంది. ఆ సీరియళ్ళను కూడా చూస్తూ లాక్ డౌన్ సమయాన్ని వెళ్లదీశానని ఎంతో సంతోషంగా చెబుతోంది కాజల్ అగర్వాల్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

తూత్తుకుడి లవ్ స్టోరీ... ఉదయం పెళ్లి, మధ్యాహ్నం శోభనం.. రాత్రి ఆస్పత్రిలో వరుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments