Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తి, ర‌కుల్ ప్రీత్ మూవీ ఎంతవ‌ర‌కు వ‌చ్చింది..?

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (13:05 IST)
కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న దేవ్ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ఈ చిత్ర పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయి. రాజ‌త్ ర‌విశంక‌ర్ ఈ యాక్ష‌న్ ఫ్యామిలీ డ్రామాను తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన దేవ్ ఫ‌స్ట్ లుక్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. సంక్రాంతి కానుక‌గా దేవ్ ఆడియోను విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు చిత్ర‌ యూనిట్. సినిమా ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్, రమ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నిక్కి గిర్లానీ సెకండ్ హీరోయిన్ గా న‌టిస్తున్నారు. చెన్నై, హిమాల‌యాస్, హైద‌రాబాద్, ముంబైలోని అంద‌మైన ప్ర‌దేశాల్లో ఈ చిత్రాన్ని చిత్రీక‌రించారు ద‌ర్శ‌కుడు ర‌జ‌త్.
 
హ‌రీష్ జ‌య‌రాజ్ సంగీతం అందిస్తుండ‌గా.. వేల్రాజ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్రిన్స్ పిక్చ‌ర్స్ సంస్థ దేవ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిల‌యన్స్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తుంది. కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్ర‌కాశ్ రాజ్, ర‌మ్య‌కృష్ణ‌, నిక్కీ గిర్లానీ, కార్తిక్ ముత్తురామ‌న్, ఆర్జే విఘ్నేష్, రేణుక‌, అమృత‌, వంశీ, జ‌య‌కుమార్ త‌దిత‌రులు నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు: ర‌జ‌త్ ర‌విశంక‌ర్, నిర్మాత‌లు: S ల‌క్ష్మ‌ణ్ కుమార్, ఠాగూర్ మ‌ధు, నిర్మాణ సంస్థ‌లు: ప‌్రిన్స్ పిక్చ‌ర్స్, లైట్ హౌజ్ మూవీ మేక‌ర్స్, రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్మెంట్, స‌మ‌ర్ప‌ణ‌: రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్మెంట్స్, సంగీతం: హ‌రీష్ జయ‌రాజ్, సినిమాటోగ్ర‌ఫీ: వేల్రాజ్, ఆర్ట్: రాజీవ‌న్, ఎడిట‌ర్: రూబెన్, విఎఫ్ఎక్స్: హ‌రిహ‌ర‌సుధ‌న్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments