Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ #Kaala మూవీలోని చిట్టెమ్మా Full Video Song

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "కాలా" చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ముంబైలోని ఓ మురికివాడ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఈనేపథ్యంలో 'చిట్ట‌మ్మా' అనే వీడి

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (09:03 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "కాలా" చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ముంబైలోని ఓ మురికివాడ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఈనేపథ్యంలో 'చిట్ట‌మ్మా' అనే వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. ఇందులో ర‌జినీకాంత్‌, హుమా ఖురేషీల ప్రేమ ట్రాక్ చూపించారు.
 
త‌రతరాలుగా తాము బతుకుతున్న ప్రాంతాన్ని కార్పొరేట్‌పరంగాకాకుండా కాపాడుకోవడానికి రాజకీయ శక్తులపై పోరాటం సాగించిన ఓ మురికివాడ నాయకుడి కథ 'కాలా' చిత్రం. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారవి ప్రాంతాన్ని నేపథ్యంగా ఎంచుకొని దానికి రజినీకాంత్ ఇమేజ్, మాస్ హంగులను జోడించి ఈ కథను నడిపించారు దర్శకుడు పా.రంజిత్. సంతోష్ నారాయ‌ణ్ బాణీలు స‌మ‌కూర్చ‌గా చిట్ట‌మ్మా అనే పాట‌ని అనంతు, శ్వేతా మోహ‌న్ క‌లిసి పాడారు. ఆ వీడియో సాంగ్‌ను మీరూ ఓసారి తిలకించండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments