సీటీమార్.. తెలంగాణ బిడ్డరో కారాబూంది లడ్డురో ఆడించే కబడ్డీరో (వీడియో)

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (20:39 IST)
Seetimaarr
మొన్నటికి మొన్న సారంగ దరియా పాట ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. తాజాగా మరో తెలంగాణ జానపదం ఫ్లేవర్‌తో మరో పాట వచ్చింది. గోపీచంద్ హీరోగా నటిస్తున్న సీటీమార్ సినిమా నుండి జ్వాలారెడ్డి అనే పాట రిలీజైంది. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో కారాబూంది లడ్డురో ఆడించే కబడ్డీరో అంటూ సాగే పాట ఆద్యంతం ఆసక్తిగా ఉంది. అచ్చమైన తెలంగాణ పదాలతో వచ్చిన ఈ జానపదం ప్రేక్షకులని బాగా ఆకర్షిస్తుంది.
 
పాటలో గోపీచంద్, తమన్నా మధ్య డాన్సులు చాలా బాగున్నాయి. పక్కా మాస్ సాంగ్‌తో దర్శకుడు సంపత్ నంది మాస్ ప్రేక్షకులని లాక్కున్నాడనే చెప్పాలి. మణిశర్మ అందించిన సంగీతం అద్భుతంగా కుదిరింది. 
 
శంకర్ బాబు, మంగ్లీ స్వరాలు అందించగా కాసర్ల శ్యామ్ సాహిత్యం సమకూర్చారు. ఈ పాట మరీ మాస్ నంబర్ గా గుర్తింపు పొందుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎస్ ఎస్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 2వ తేదీన విడుదలకి సిద్ధంగా ఉంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అన్న మృతితో వితంతువుగా మారిన వదిన.. పెళ్లాడిన మరిది... ఎక్కడ?

Indian HAL Tejas jet- దుబాయ్ ఎయిర్ షోలో కూలిపోయిన భారత తేజస్ ఫైటర్ జెట్

కృష్ణానదిలో పాములు కాదు.. అవి పామును పోలిన చేపలు

కల్తీ నెయ్యి కేసు : ఫ్లేటు ఫిరాయించిన వైవీ సుబ్బారెడ్డి... తూఛ్.. అతను నా పీఏనే కాదు...

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు : దర్యాప్తులో విస్తుపోయే నిజాలు.... ఏంటవి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments