Webdunia - Bharat's app for daily news and videos

Install App

#5MFollowersForNTR.. ట్విట్టర్ ఖాతాలో అరుదైన రికార్డ్

Webdunia
శనివారం, 29 మే 2021 (17:51 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు భారీ అభిమానగణం ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ సినిమా విడుదల అవుతుందంటే నందమూరి అభిమానుల హడావుడి మాములుగా ఉండదు. అయితే సోషల్ మీడియాలోనూ విశేషంగా ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. తాజాగా ఆయన సోషల్ మీడియాలో మరో మైలు స్టోన్‌ను అందుకున్నారు. 
 
నిన్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఒకేరోజు తారక్ ను దాదాపు 2 వేల మంది ఫాలో కావడం విశేషం. దీంతో ట్విట్టర్ ఖాతాలో తారక్ అభిమానుల సంఖ్య 5 మిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో #5MFollowersForNTR అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు ఆయన అభిమానులు. 
 
ఇప్పుడు సౌత్ లో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న అతికొద్దిమంది స్టార్స్‌లో ఒకరిగా తారక్ చేరిపోయాడు. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం చరణ్ తో కలిసి “ఆర్ఆర్ఆర్” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత కొరటాలతో కలిసి "ఎన్టీఆర్30", ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "ఎన్టీఆర్31" చిత్రాల్లో నటించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments