Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో సన్నీ లియోన్‌లా రాయ్ లక్ష్మీ... హద్దు దాటేసింది... ఎక్కడో తెలుసా?(వీడియో)

అవకాశాలు లేకుండా తిరుగుతున్న మిల్కీ బ్యూటీ రాయ్ లక్ష్మీ(లక్ష్మీరాయ్‌)కి లేక లేక ఒక అవకాశం లభించింది. అది కూడా తెలుగు, తమిళంలో కాదు హిందీ చిత్రంలో. దీంతో ఉబ్బితబ్బిబ్బయిన రాయ్ లక్ష్మీ రెచ్చిపోయింది. తన అందాలను కావాల్సినంత ఆరబోసేసింది. రాయ్ లక్ష్మీ అంద

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (15:12 IST)
అవకాశాలు లేకుండా తిరుగుతున్న మిల్కీ బ్యూటీ రాయ్ లక్ష్మీ(లక్ష్మీరాయ్‌)కి లేక లేక ఒక అవకాశం లభించింది. అది కూడా తెలుగు, తమిళంలో కాదు హిందీ చిత్రంలో. దీంతో ఉబ్బితబ్బిబ్బయిన రాయ్ లక్ష్మీ రెచ్చిపోయింది. తన అందాలను కావాల్సినంత ఆరబోసేసింది. రాయ్ లక్ష్మీ అందాలను చూసిన సినీ యూనిట్ ఆశ్చర్యపోయిందట. డైరెక్టర్ అడిగినంత మాత్రాన ఇంతగా అందాలను ఆరబోయాలా అంటూ ముక్కుపైన వేలేసుకున్నారట హీందీ సినిమా యూనిట్ సభ్యులు.  
 
చాలా రోజుల గ్యాప్ తరువాత రాయ్ లక్ష్మీకి హీందీ జూలి-2లో అవకాశం వచ్చింది. ఇప్పటికే రాయ్ లక్ష్మీ 50కి పైగా సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో నటించిన రాయ్‌కి మంచి పేరే ఉంది. అయితే కొన్నిరోజుల పాటు దక్షిణాది సినిమాల్లో ఆమెకు అవకాశం లభించలేదు. చివరకు హీందీ సినిమాలో అవకాశం రావడంతో హద్దులు దాటేసిందట. తన అందాలను కావాల్సినంత చూపించేసిందట.
 
నిన్న జూలీ -2 చిత్రం ట్రైలర్‌లో రాయ్ లక్ష్మీ అందాలను చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారట. ఎప్పుడూ అంతగా రెచ్చిపోని రాయ్ లక్ష్మీ అందాలను అలా ఆరబోయడం ఏమిటని చెవులు కొరుక్కున్నారట. ఎంత సినిమా అవకాశాలు రాకపోయినా ఇలా చేయాలా అంటూ కొంతమంది సన్నిహితులే రాయ్‌ను ప్రశ్నించారట. అయితే రాయ్ లక్ష్మీ మాత్రం ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోవడంలేదట. ఇదంతా మామూలేనంటూ చెప్పి వెళ్ళిపోయిందట రాయ్ లక్ష్మీ. ఐతే ఆమె వ్యవహారం చూసిన బాలీవుడ్ జనం మాత్రం రాయ్ లక్ష్మీ మరో సన్నీ లియోన్ అవుతుందని జోస్యం చెప్పేస్తున్నారట. జూలీ 2 అఫీషియల్ ట్రెయిలర్ చూడండి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments