Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ 40వ పుట్టిన రోజు: ఐఎండిబిలో అత్యధిక రేటింగ్ ఉన్న పది RRR హీరో చిత్రాలు

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (22:20 IST)
జూనియర్ ఎన్.టి.రామారావు బాల్యంలోనే సినిమాల్లోకి ప్రవేశించి, మూడు దశాబ్దాల కృషితో అనేక విజయవంతమైన ప్రాజెక్టులు చేసి, తనకంటూ ఒక డైనమిక్ పోర్ట్ఫోలియోతో స్థిరపడిన అతికొద్దిమంది ప్రముఖ నటులలో ఒకరుగా గుర్తింపు పొందాడు. ఆయన నటించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR) గోల్డెన్ గ్లోబ్స్, ఉత్తమ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ విభాగంలో ఆస్కార్ అవార్డుల్లో ప్రశంసలు కూడా అందుకుంది. ఎన్టీఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ 30’లో  జాన్వీ కపూర్‌తో కలిసి నటించనున్నాడు. 
 
ఐఎండీబీలో ఎన్టీఆర్ టాప్ 10 చిత్రాలు ఇవే.  
1. ఆర్ఆర్ఆర్ (RRR)- 7.8
2. రామాయణం- 7.7
3. నాన్నకు ప్రేమతో- 7.5
4. టెంపర్- 7.4
5. అరవింద సమేత- 7.3
6. సింహాద్రి- 7.3
7. ఆది- 7.3
8. జనతా గ్యారేజ్- 7.2
9. యమ దొంగ- 7.2
10. బృందావనం- 7.1

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments