Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్ కొత్త అవతారం..(video)

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (13:25 IST)
Junior NTR
జూనియర్ ఎన్టీఆర్ కొత్త అవతారం ఎత్తనున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాలో ఆయన హీరోగా నటిస్తాడు అనుకుంటే.. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రోల్ విలన్ అని తెలిసింది. ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ హీరో మాత్రమే కాదు .. విలన్ కూడా అనే టాక్ బలంగా వినిపిస్తోంది. 
 
ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నాడన్న మాట. గతంలో "జై లవ కుశ" సినిమాలో ఒక పాత్రలో నెగెటివ్ షేడ్స్‌తో కనిపించిన ఎన్టీఆర్, ఈ సారి పూర్తి స్థాయిలో విలనిజాన్ని చూపించనున్నాడని అంటున్నారు. దీనిపై ఆ సినిమా మేకర్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments