Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ గ్యారేజ్‌లోకి మరో కారు... ధర ఎంతంటే..?

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (12:21 IST)
టాలీవుడ్ అగ్రహీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయనకు కొత్త కార్లంటే మహామోజు. యేడాదికి ఒకకారును మారచేస్తుంటారు. ఈ క్రమంలో ఆయన  గ్యారేజ్‌లోకి మరో కారు వచ్చి చేరనుంది. ఆ కొత్తకారును కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నారు. 
 
నిజానికి జూనియర్ ఎన్టీఆర్ నిజ జీవితంలో వాడే వస్తువులు, వాటి బ్రాండ్స్, ఖరీదు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇపుడు ఆ కోవలోనే ఆయన కొత్త కారు కూడా చర్చనీయాంశంగా మారింది. తాజాగా అత్యంత ఖరీదైన లంబోర్గిని కారును ఎన్టీయార్ కొనుగోలు చేశాడట. 
 
ఎడారి ప్రాంతం, సాధారణ రోడ్లు, కొండ ప్రాంతం.. ఇలా ఎక్కడైనా పరుగులు తీసే ఈ సూపర్ స్పోర్ట్స్ కారు ధర సుమారు 5 కోట్ల రూపాయలట. విలాసవంతమైన ఈ కారు ఇటలీ నుంచి భారత్‌కు దిగుమతి అవుతోందట. ఈ కారును ఎన్టీయార్ తనకు నచ్చిన విధంగా తయారు చేయించుకున్నాడట. త్వరలోనే ఈ కారు హైదరాబాద్ చేరుకోనుందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments