Webdunia - Bharat's app for daily news and videos

Install App

2023 ఆస్కార్ బరిలో "యంగ్ టైగర్"

Webdunia
ఆదివారం, 14 ఆగస్టు 2022 (13:11 IST)
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డుల బరిలో ఉన్నాడనే వార్త ఇపుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" చిత్రంలో ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
ముఖ్యంగా కొమరం భీమ్ పాత్రలో ఆయన జీవించారు. ఈ పాత్రకు ప్రతి ఒక్కరూ ఫిదా కావడమే కాకుండా, ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాంటి ఎన్టీఆర్ ఇపుడు ఆస్కార్ రేసులో ఉన్నారనే వార్త ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 
 
అమెరికాలో పేరొందిన మూవీ పబ్లికేషన్ వెరైటీ ఎడిషన్ 2023 ఆస్కార్ నామినేషన్స్‌లో ఎన్టీఆర్ ఉండే అవకాశాలు ఉన్నట్టు సూచన ప్రాయంగా తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. ఒకవేళ ఈ వార్తే కనుక నిజమైతే తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ఆస్కార్ బరిలో ఉన్న తొలి హీరోగా ఎన్టీఆర్ రికార్డుపుటలకెక్కుతాడని ఆయన అభిమానులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments