ప్రమాదం నుంచి బయటపడ్డ జూ.ఎన్.టి.ఆర్.!

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (08:57 IST)
Jr.. NTR
జూ.ఎన్.టి.ఆర్. పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు చెప్పారు. ఇటీవలే  ‘దేవర’ -1  కోసం షూటింగ్ లో పాల్గొని తిరిగి ఈరోజు అంటే మంగళవారంనాడు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన షాకింగ్ న్యూస్ చెప్పారు. నిన్ననే జపాన్ లో భారీ భూకంపం వచ్చింది. జపాన్ నుండి ఈరోజు ఇంటికి తిరిగి వచ్చాను. జపాన్ లో భూకంపాలు రావడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గత వారం మొత్తం అక్కడే గడిపాను, అక్కడ ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ నా హృదయం ఉంది. ప్రజల దృఢత్వానికి కృతజ్ఞతలు మరియు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. దృఢంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు.
 
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర పార్ట్ 1 ,  80 శాతం షూటింగ్ పూర్తయ్యింది. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రమిది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. కాగా, నిర్మాతలు దేవర పార్ట్ 1 గ్లింప్స్ ను జనవరి 8న రిలీజ్ చేయబోతున్నట్లు నిన్ననే ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

రేపు కర్నూలులో రూ. 13, 400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నా: ప్రధాని మోడి

ఆస్తుల పంపకంలో జగన్‌కు షాకిచ్చిన అప్పీలేట్ ట్రైబ్యునల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments