Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి బయోపిక్.. అతిలోకసుందరి పాత్రలో జాన్వీ కపూర్

Webdunia
శనివారం, 9 మే 2020 (12:24 IST)
టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ శ్రీదేవి పాత్రలో కనిపించబోతుందని టాక్ వస్తోంది. 16ఏళ్ళ వయస్సులో ఇండస్ట్రీలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగిన శ్రీదేవి జీవిత చరిత్ర అంటే నిజంగా అద్భుతం అని చెప్పాలి. 
 
శ్రీదేవి మరణం అటు తెలుగు ప్రేక్షకులకే కాదు బాలివుడ్, కోలీవుడ్ అభిమానులు కూడా జీర్ణించుకోలేని వార్త. తమ అభిమాన తార లేదన్న విషయం తెలిసి ఎందరో అభిమానులు తల్లడిల్లిపోయారు. వెండితెరపై మెరిసిన శ్రీదేవిని మళ్ళీ వెండితెరమీద చూడాలని భావిస్తున్నారు. 
 
అయితే శ్రీదేవి బయోపిక్‌లో శ్రీదేవి పాత్రలో ఎవరు కనిపిస్తారనే ప్రశ్న మదిలో మెదలుతోంది. ఈ నేపథ్యంలో శ్రీదేవి రోల్‌‍లో ఆమెకూతురు జాన్వీతో చేయిస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. జాన్వీ కపూర్ తల్లి పాత్రకు ఒదిగిపోతుందని.. ఇంకా తల్లి గురించి ఆమెకు తెలుస్తుంది కాబట్టి ఆమైతే ఆ పాత్రకు సరిపోతుందని అందరూ భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments