విజయ్‌ దేవరకొండలో సెక్స్ అప్పీల్ నాకు నచ్చుతుంది.. జాన్వీ కపూర్

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (14:56 IST)
అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నోట అర్జున్ రెడ్డి మాట వచ్చింది. పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన విజయ్ దేవరకొండ గురించి జాన్వీ కపూర్ స్పందించింది. ఇటీవల విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్ సినిమా చేయనున్నట్లు ఒక వార్త షికారు చేసింది. ఆ వార్తలో నిజం లేదు కానీ..  జాన్వీ మాత్రం విజయ్ గురించి మాట్లాడింది. 
 
కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ షోలో ఇటీవల శ్రీదేవి కుమార్తె పాల్గొంది. ఆ సమయంలోనే నువ్వు మగాడిగా మారితే ఎవరిలా వుండాలని కోరుకుంటావ్ అనే ప్రశ్నకు జాన్వీ విజయ్ దేవరకొండ అంటూ సమాధానమిచ్చింది. మగాడిగా మారితే విజయ్ దేవరకొండ మాదిరిగా మారుతానని.. ఉత్తరాదిన ఎంతోమంది యంగ్ హీరోలుండగా, దక్షిణాదిన హీరోగా ఎదుగుతోన్న విజయ్ దేవరకొండ పేరును జాన్వీ కపూర్ చెప్పడం అందరినీ షాక్ ఇచ్చింది. 
 
విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోతోందో అర్థం చేసుకోవచ్చు. అంతేగాకుండా భవిష్యత్తులో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తానని తెలిపింది. అతనిలో సెక్స్ అప్పీల్ తనకు నచ్చుతుందని తెలిపింది. అతను మంచి ప్రతిభ ఉన్న నటుడు కూడా అని వివరణ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం