Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోస్ట్ వాంటెడ్ దొంగగా కార్తీ.. ఆకట్టుకుంటున్న జపాన్ టీజర్

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (16:51 IST)
హీరో కార్తీ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం "జపాన్". ఇందులో మోస్ట్ వాంటెడ్ దొంగగా ఆయన నటిస్తున్నారు. ఈ టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. హార్ట్ ఆఫ్ ది సిటీలో ఒకడు కన్నం వేసి రూ.200 కోట్ల విలువచేసే నగలను దోపిడీ చేస్తే మీ లాండ్ అండ్ ఆర్డర్ అలా చూస్తూ కూర్చుందా అనే డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. 
 
ఇందులో హీరో కార్తీ మోస్ట్ వాంటెడ్ దొంగ పాత్రను పోషిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌‌లో హీరో కార్తీ పరిచయం గతంలో ఎన్నడూ లేనివిధంగా కనిపిస్తున్నాడు. మీరు అనుకున్నట్టు కాదు. వాడు దూల తీర్చే విలన్.. అంటూ కార్తీ క్యారెక్టర్‌ను గురించి వివరిస్తూ రిలీజ్ చేసిన టీజర్ నెట్టింట హల్చల్ చేస్తుంది. 
 
జపాన్‌లో కార్తీతో పాటు సునీల్, విజయ్ మిల్టన్‌లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీని డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానరుపై నిర్మాతలు ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభులు నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేయగా దీపావళికి సందడి చేయడానికి రానుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments