Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరో రెస్ట్ లేకుండానే పనికానిచ్చేస్తాడంటున్న జాక్వెలిన్..

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (21:56 IST)
జాక్వెలిన్.. టాలీవుడ్లో ఈమె గురించి తెలియని వారు ఉండరు. శ్రీలంక నుంచి వచ్చిన బ్యూటీ క్వీన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈమె ముందు నుంచి ఎక్కువగా కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో నటిస్తోంది. ఆ హీరో అంటే ఆమెకు చాలా ఇష్టమని ఆమె స్వయంగా ప్రతిచోటా చెబుతూ ఉంటుంది.
 
కిక్, రేస్ 3 వంటి సినిమాలలో జాక్వెలిన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో హీరో సల్మాన్ ఖాన్. అందుకే సల్మాన్ పైన ఆ అభిమానం. గౌరవాన్ని అలాగే కొనసాగిస్తోంది. ఆయనతో కలిసి చేసిన ప్రయాణం గురించి ఈ భామ అప్పుడప్పుడు చెబుతూ ఉంటుంది. 
 
సల్మాన్ అస్సలు విశ్రాంతి తీసుకోరు. నాకు తెలిసి నిద్రపోయే సమయం కూడా చాలా తక్కువ అనుకుంటా. సినిమా షూటింగ్ లోను, బుల్లితెర సెట్లోను ప్రయాణాల్లోను ఎప్పుడూ బిజీగా ఉంటారు. రెస్ట్ తీసుకోకుండా నిరంతరం పనిచేసే హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క సల్మాన్ ఖాన్ అని నేను గట్టిగా చెప్పగలను అంటూ సల్మాన్ ఖాన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతోంది క్వీన్ జాక్వెలిన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments