Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగులో గాయపడిన కామెడీ స్టార్ నటుడు అభి

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (14:00 IST)
జబర్దస్త్ నటుడు అదిరే అభి ప్రమాదంలో చిక్కుకున్నాడు. ప్రభాస్ నటించిన "ఈశ్వర్"లో ఫ్రెండ్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి అభి యాంకర్‌గా, డ్యాన్సర్‌గా, స్టాండ్-అప్ కమెడియన్‌గా పనిచేస్తున్నాడు. 
 
ప్రస్తుతం జబర్దస్త్ లో సూపర్ హిట్ స్కిట్లతోనూ ప్రేక్షకులను అలరిస్తుండగా.. మరోవైపు సినిమాల్లోనూ హీరోగా అవకాశాలను దక్కించుకుంటున్నాడు. తాజాగా తను ప్రధాన పాత్రల్లో ఓ చిత్రంతో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో కొనసాగుతోంది. 
 
ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా తాజాగా యాక్షన్ సీక్వెన్స్‌ను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఫైటర్‌ను ఎదుర్కొనే సమయంలో అదిరే అభి ప్రమాదానికి గురయ్యాడు. 
 
ప్రమాదంలో చేతికి, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా చేతికి పెద్దగాయమే తగిలింది. వెంటనే ఆస్ప్రత్రికి తరలించారు. దాదాపు 15 కుట్లు పడ్డాయని చిత్ర యూనిట్ లోని ఒకరి తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NTR: ఎన్టీఆర్ 29వ వర్ధంతి.. నివాళులు అర్పించిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలయ్య (video)

పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు: పెండింగ్‌లో ఉద్యోగుల కేసుల సంగతేంటి?

IRCTC: కుంభమేళాకు ఐఎస్సార్టీసీటీ ప్రత్యేక రైలు- ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ నుంచి..?

కారులో భార్య, ఆమె పక్కనే ప్రియుడు, కారు బానెట్ పైన మొగుడు (video)

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు : మంత్రి కుమార స్వామి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments