Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సినిమాకు సమంత రైట్‌ పర్సన్‌ కాదా?

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (15:26 IST)
Samantha -tw
సమంత గురించి ఇటీవల చాలా వార్తలు వస్తూనే వున్నాయి. అదంతా ఒక భాగమైతే, తాజాగా నిర్మాత ఎస్‌.ఆర్‌. ప్రభు ఓ ఆసక్తికర విషయం చెప్పకనే చెప్పాడు. రష్మిక మందన్న ప్రధాన పాత్రతో ‘రెయిన్‌ బో’ అనే సినిమా తీస్తున్నారు. ఈరోజు హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకు ముందు సమంతతో సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు కూడా. కానీ ఈరోజు రష్మిక ఆమె ప్లేస్‌లోకి వచ్చింది.
 
ఈ విషయమై ఎస్‌.ఆర్‌.ప్రభును అడిగితే మేం రైట్‌ పర్సన్‌ కోసం వెతికాం. రస్మిక లభించిందని ఫ్లోలో అనేశారు. అంటే సమంత రైట్‌ పర్సన్‌ కాదా? అనే డౌట్‌ రావచ్చు. దానికి ఆయన దాట వేస్తూ, సమంత కమిట్‌మెంట్స్‌ వల్ల కుదరలేదని అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే సమంత శాకుంతలం సినిమా చేసింది. ఆ తర్వాత హిందీలో మరో సినిమా చేస్తోంది. మరో వెబ్‌ సిరీస్‌ చేస్తోంది. ఇంకోపక్క ఆరోగ్య సమస్యల కారణంగా ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఇన్ని కారణాల మధ్య సమంత రెయిన్‌ బో సినిమాను వదులుకుందన్నమాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇక్కడ భయంగా ఉంది.. వేరే బ్యారక్‌కు మార్చండి.. వంశీ పిటిషన్

ఎమ్మెల్సీ ఎన్నికలు : కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు - కామెంట్స్

శ్వేతసౌథంలో ట్రంప్‍తో మాటల యుద్ధం.. ఉక్రెయిన్‌కు ఆగిన సాయం!

Purandareswari: బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో పురంధేశ్వరి, వానతి శ్రీనివాసన్?

గోదావరి నదిలో మునిగిన పడవ.. ఇద్దరి మృతి.. 10 మంది సురక్షితం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments