Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా సినిమా చూసి హీరో నాని కొడుకు జున్ బన్ ఏమన్నాడో తెలుసా!

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (15:11 IST)
Nani, Jun Bun
నేచురల్‌ నానిగా పేరు పొందిన హీరో నాని తాజా సినిమా దసరా. ఈ సినిమాకు శ్రీకాంత్‌ అనే కొత్త వ్యక్తి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. జూబ్లీహిల్స్‌లోని నాని ఆఫీసులోనే దర్శకుడు కథ చెప్పడంతో అప్పుడే ఈ సినిమా చేయాలని ఫిక్స్‌ అయ్యాడు. ఇక సినిమా ముందు విజయం పై కాన్ఫిడెంట్‌తో వున్నాడు. సినిమా విడుదలైన రోజు తన ఫ్యామిలీతో నాని హైదరాబాద్‌లోని ఆర్‌.టి.సి. క్రాస్‌ రోడ్‌లో సంథ్య థియేటర్‌లో సినిమా చూశాడు.
 
ప్రేక్షకుల స్పందన చూసిన నాని కొడుకు అర్జున్‌కు (జున్ బన్.. ముద్దు పేరు) ఏమీ అర్థం కాలేదు. బ్లాంక్‌ ఫేస్‌ పెట్టాడట. ఇంటర్‌వెల్‌ సీన్‌ వచ్చేసరికి నాని తన కొడుకు కళ్ళు మూసేశాడట. చూదొద్దని.. పిల్లలతో వెళితే జర జాగ్రత్త సుమా! అంటూ సరదాగా చెప్పాడు.
 
ఇదిలా వుండగా,  దసరాలోని పాటలకు, యాక్షన్‌కు ఆడియన్స్‌ పేపర్లు చింపి విసిరేయడం చూసిన మా వాడు ఏమన్నాడో తెలుసా..  ‘వీల్ళు ఎందుకు ఇలా అరుస్తున్నారు. పేపర్లు అనవసరంగా చింపుతున్నారు. చాలా వేస్ట్‌ చేస్తున్నారంటూ’ బాధ పడ్డాడు. ఎందుకంటే వాడు ఇంటిలో హోం వర్క్‌ కోసం పేపర్లో రాసేవాడు గనుక అది గుర్తుకువచ్చి అలా అన్నాడు. 6సంవత్సరాలున్నాయి. ఇంకా వాడికి నా గురించి ఏమీ తెలీదు. షూటింగ్‌ ముందు నుంచి గెడ్డం జుట్టు పెంచాను. రోజూ ఉదయమే వెళతాడు. రాత్రివస్తాడు. ఏమిటి అని అడిగేవాడు. ఈ సినిమా చూశాక.. దీనికోసం ఇలా రోజూ వెళుతున్నాడనేది వాడికి అర్థమైందని.. నాని తెలిపారు. ఇంకో మూడేళ్ళయితే వాడికి అన్ని అర్థమవుతాయి. మెచ్యూర్డ్‌ అవుతాడని తన కొడుకు గురించి నాని క్లారిటీ ఇచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments