Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్‌ ప్రేమలో కీర్తి సురేష్.. నిజమేనా..? లవ్ సీన్స్ బాగా పండాయటగా..?!

కీర్తి సురేష్ నేను శైలజ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంది. నిత్యామీనన్ అంటే తనకెంతో ఇష్టమని.. ఆమె బాటలో నడుస్తానని చెప్పింది. ఇంకా సీనియర్ హీరోయిన్లలోని మంచి క్వాలిటీని గుర్తించి.. వాటిని అనుసరి

Webdunia
శనివారం, 9 జులై 2016 (11:09 IST)
కీర్తి సురేష్ నేను శైలజ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంది. నిత్యామీనన్ అంటే తనకెంతో ఇష్టమని.. ఆమె బాటలో నడుస్తానని చెప్పింది. ఇంకా సీనియర్ హీరోయిన్లలోని మంచి క్వాలిటీని గుర్తించి.. వాటిని అనుసరించి సినీ ఛాన్సులను ఓకే చేస్తోంది. తాజాగా తమిళంలో విజయ్ సరనస నటిస్తుంది. 
 
విజయ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 60వ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ని దర్శకుడు భరతన్ ఎంచుకున్నాడు. కీర్తి సురేష్ స్థానంలో మొదట కాజల్ అనుకున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో తుపాకి, జిల్లా సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఎందుకో మరి కాజల్‌ను పక్కనబెట్టిన విజయ్, 60వ సినిమాలో కీర్తి సురేష్‌కు ఛాన్స్ ఇచ్చాడు. 
 
ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నాడు. అందులో ఓ పాత్రలో కాలేజీకి వెళ్ళే కీర్తి సురేష్‌ని వెంటపడి ప్రేమలో పడేసే పాత్ర. వీరిద్దరూ కాలేజీ‌లో ప్రేమించుకునే సన్నివేశాలను చెన్నైలో చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం కాలేజీ సెట్ కూడా వేశారట. అంతేగాకుండా వీరిద్దరి మధ్య లవ్ సీన్స్ బాగా పండాయట.! మొత్తానికి కీర్తి సురేష్ విజయ్ ప్రేమలో పడిందా.. అన్నట్లు సీన్స్ అదిరిపోయాయట..!
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments