Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరటాల సెంటిమెంట్ పండుతుందా?: ప్రభాస్, మహేష్‌కి తర్వాత సమంత కాళ్లు పట్టుకోనున్న ఎన్టీఆర్!!

కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న జనతా గ్యారేజ్ సినిమా సెంటిమెంట్స్ సీన్స్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెంటిమెంట్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Webdunia
బుధవారం, 6 జులై 2016 (11:00 IST)
కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న జనతా గ్యారేజ్ సినిమా సెంటిమెంట్స్ సీన్స్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెంటిమెంట్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే దేవయాని-ఎన్టీఆర్‌లపై ఓ సెంటిమెంట్ సీన్ తీస్తుండగా.. దేవయాని సీన్ తీసేశాక కూడా అలానే ఏడుస్తూ ఉండిపోయింది. తాజాగా సెంటిమెంట్ బాగా పండాలని ఎన్టీఆర్ హీరోయిన్ సమంత కాలు పట్టుకున్నాడట. ప్రస్తుతం ఇదే టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. 
 
కొరటాల శివ ముందు తీసిన మిర్చి సినిమాలోనూ "ఇదేదో బాగుందే చెలి" అనే పాటలో అనుష్క పాదాలను తడుముతూ ప్రభాస్ నెయిల్ పాలిష్ వేస్తాడు. ఇక రెండో చిత్రం 'శ్రీమంతుడు'లోనూ "జత కలిసే'' పాటలో శ్రుతిహాసన్ కాళ్ళను మహేష్ పట్టుకుంటాడు. అంటే.. హీరోయిన్ల పాదాలను హీరో పట్టుకోవడమనే సెంటిమెంట్‌ని కొరటాల ఫాలో అవుతున్నట్లు సమాచారం.  
 
ఇదే సెంటిమెంట్‌ని జనతా గ్యారేజ్ మూవీలోనూ అతడు ఫాలో అవుతాడా? అనే విషయంపై ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. అంటే.. ఆ ఇద్దరి హీరోల్లాగే గ్యారేజ్ మూవీలో సమంత కాళ్ళను ఎన్టీఆర్ పట్టుకుంటాడా? అని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు. అలా చేస్తే జనతా గ్యారేజ్ కూడా హిట్టే మరి అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిలీజ్‌కు ముందే పండగ చేసుకుంటున్నారట!. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments