Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభినేత్రి కోసం ప్రభుదేవాతో తెల్లపిల్ల తమన్నా స్టెప్పులు.. అదరగొట్టేసింది..!

హ్యాపీడేస్‌‍తో హిట్ కొట్టి బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా అవంతికగా పేరు కొట్టేసిన తమన్నా.. ప్రస్తుతం ప్రభుదేవాతో ఓ సినిమా చేస్తోంది. తమన్నాకు డ్యాన్స్‌ల్లో తిరుగులేదని చాలామంది అంటారు. తాజాగా సోనూసూద్-ప్

Webdunia
బుధవారం, 6 జులై 2016 (10:43 IST)
హ్యాపీడేస్‌‍తో హిట్ కొట్టి బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా అవంతికగా పేరు కొట్టేసిన తమన్నా.. ప్రస్తుతం ప్రభుదేవాతో ఓ సినిమా చేస్తోంది. తమన్నాకు డ్యాన్స్‌ల్లో తిరుగులేదని చాలామంది అంటారు. తాజాగా సోనూసూద్-ప్రభుదేవాలతో కలిసి తమన్నా కొత్త సినిమా చేస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కానున్న ఈ సినిమాలోని ఓ పాట కోసం తమన్నా.. కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా నేతృత్వంలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది 
 
ఈ వీడియో లింకును తమన్నా ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తమన్నాలో జోష్ ఏమాత్రం తగ్గట్లేదని టాక్ వస్తోంది. ఏఎల్ విజయ్ డైరెక్షన్‌లో వస్తున్న ‘అభినేత్రి’ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా, రచయిత కోన వెంకట్ స్టోరీని అందిస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments