Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను బైసెక్సువల్..మీరు కూడా... బాలీవుడ్ సెన్సేషన్ బోల్డ్ స్టేట్‌మెంట్

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (15:45 IST)
సూపర్ ఉమెన్, యూట్యూబ్ సెన్సేషన్‌గా పేరు తెచ్చుకున్న లిల్లీ సింగ్ తన సెక్స్ జీవితంపై బోల్డ్ స్టేట్‌మెంట్స్ చేసింది. అంతేకాకుండా తన అభిమానులను కూడా తన దారిలో నడవాలని ప్రోత్సహించింది. లిల్లీ సింగ్ కెనడాకు చెందిన యాక్టర్. ఫోర్బ్స్ లిస్ట్‌లో 10వ స్థానాన్ని సంపాదించుకోవడంతో పాటుగా ఇండియాలో సూపర్ ఉమెన్‌గా పేరు తెచ్చుకుంది. యూట్యూబ్ స్టార్స్‌లో అందరి కంటే అత్యధికంగా ఏటా 10.5 మిలియన్ డాలర్లకు పైగా సంపాదిస్తోంది. బాలీవుడ్‌లో కూడా ఈమెకు గాయనిగా మంచి పేరుంది.
 
లిల్లీ సింగ్ ఇటీవల సోషల్ మీడియాలో తాను బైసెక్సువల్ అని వెల్లడించింది. నాలాగే మీరు కూడా ఆడ, మగతో ద్విలింగ సంపర్కాన్ని ఆస్వాదించండి. ఈ విషయంలో నేను ప్రతి ఒక్కరికి ప్రోత్సాహమందిస్తానని లిల్లీ సింగ్ పేర్కొన్నారు. ఈ తతంగమంతా సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయిపోయింది. కొంతమంది ఇంత బోల్డ్‌గా స్టేట్‌మెంట్స్ ఇచ్చినందుకు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే, మరికొంత మంది ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని కూడా అనుకోకుండా ఈ విధంగా బయటికి చెప్పడం నమ్మలేకపోతున్నామని అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం