Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ‌న్నీ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. రైట‌ర్ వ‌క్కంతం వంశీని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ.. బ‌న్నీ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. దీంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ బ‌న్నీ ఇక నుంచి క‌థ‌ల విష‌యంలో చాలా కేర్ తీసుకో

Webdunia
బుధవారం, 11 జులై 2018 (12:54 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. రైట‌ర్ వ‌క్కంతం వంశీని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ.. బ‌న్నీ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. దీంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ బ‌న్నీ ఇక నుంచి క‌థ‌ల విష‌యంలో చాలా కేర్ తీసుకోవాల‌నుకుంటున్నాడ‌ట‌. చాలా క‌థ‌లు విని ఆఖ‌రికి బ‌న్నీ మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పైన అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. 
 
ఈ చిత్రం గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఏంటంటే... బ‌న్నీ ఇందులో ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ భారీ చిత్రాన్ని సుమారు 100 కోట్ల‌తో రూపొందించ‌నున్నార‌ని స‌మాచారం. ఆగ‌ష్టులో ఈ మూవీని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఇందులో న‌టించే హీరోయిన్స్ ఎవ‌రు అనేది తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments