Webdunia - Bharat's app for daily news and videos

Install App

లతా మంగేష్కర్‌‌కి అరుదైన గౌరవం

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (12:06 IST)
బాలీవుడ్‌‌ లెజెండరీ సింగర్‌‌ లతా మంగేష్కర్‌‌కి అరుదైన గౌరవం దక్కింది. తన మధుర మైన గాత్రంతో ఎన్నో దశాబ్దాలుగా అలరిస్తున్న గాన కోకిలను ‘డాట‌‌ర్ ఆఫ్ ది నేష‌‌న్’ బిరుదుతో ప్రభుత్వం సత్కరించనుంది. ఈనెల 28వ తేదీన లతా మంగేష్కర్ 90వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఆ రోజున ఈ బిరుదును ప్రదానం చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. 
 
1942లో గాయనిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన లత... వెయ్యికి పైగా సినిమాల్లో దాదాపు పాతిక వేల పాటలు పాడారు. 36 భాషల్లో పాటలు పాడిన ఘనత ఆమెది. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకుగాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఆ తర్వాత భారతరత్న పురస్కారం కూడా దక్కింది. 
 
2007లో ఫ్రాన్స్ ప్రభుత్వం తమ దేశపు అత్యున్నత పురస్కారమైన ‘ఆఫీస్ ఆఫ్ లీజియన్ ఆనర్‌‌‌‌’తో గౌరవించింది. ఇంకా పద్మభూషణ్, పద్మ విభూషణ్‌‌లతోపాటు పలు అవార్డులు ఆవిడను వరించాయి. అంత గొప్ప గాయని కనుకనే పుట్టినరోజు నాడు బిరుదు రూపంలో అందమైన కానుకను ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments