Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భారతీయుడు-2'లో 65 యేళ్ళ వృద్ధురాలిగా కాజల్ కనిపిస్తుందా? (Video)

Webdunia
శుక్రవారం, 17 జనవరి 2020 (15:18 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ తాజా చిత్రం భారతీయుడు-2. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ చిత్రంలో ఈమె 65 యేళ్ళ వృద్ధురాలిగా కనిపించనుంది. 
 
నిజానికి భారతీయుడు చిత్రానికి ఈ చిత్రం సీక్వెల్. ఈ చిత్రంలో సుకన్య పోషించిన పాత్రను ఇపుడు కాజల్ పోషించనుంది. అంటే వృద్ధురాలి పాత్ర. దీంతో ఈ పాత్రలో నటించేందుకు ఆమె అంగీకరించకపోవచ్చని టాక్ వచ్చింది. కానీ, కాజల్ అగర్వాల్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
ఇదేఅంశంపై కాజల్ అగర్వాల్ స్పందిస్తూ, భారతీయుడు -2 చిత్రంలో తాను వృద్ధురాలి పాత్రలో కనిపించనుండటం నిజమే. ఈ పాత్రను నేను చేయగలనా? లేదా? అనే సంశయంతో చాలా భయపడ్డాను. కానీ నా మేకప్ చూసి నాకే ఆశ్చర్యం కలిగింది. నాపై నాకు నమ్మకం పెరిగింది. ఈ పాత్ర నా కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే నమ్మకం వుంది అని ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments