Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలిఫెంట్ విస్పరర్స్.. ఆ దంపతులు ఆస్కార్ ట్రోఫీతో ఫోజులు... మనం విడిపోయి..?

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (22:21 IST)
Elephant Whisperers
ప్రఖ్యాత ఎలిఫెంట్ విస్పరర్స్ హృదయాన్ని కదిలించే కథతో ప్రపంచం విస్మయానికి గురిచేసింది. ఉత్తమ డాక్యుమెంటరీగా భారతదేశం తన మొదటి ఆస్కార్‌ను గెలుచుకుంది. తాజాగా దర్శకుడు కార్తికీ గోన్సాల్వ్స్ ఆస్కారు ట్రోఫీతో ఫోజులిచ్చిన అమూల్యమైన స్నాప్‌ను పంచుకున్నారు. 
 
అనాథ ఏనుగు పట్ల ప్రేమ, సంరక్షణకు సంబంధించి విస్మయపరిచే కథ వెనుక జంటగా, బెల్లి- బొమ్మన్ అద్భుతంగా నటించారు. "ది ఎలిఫెంట్ విస్పరర్స్"లో వారి అంకితభావం, కరుణతో కూడిన కథ మిలియన్ల మందిని తాకింది. ఈ స్నాప్‌షాట్ వారి అచంచలమైన స్ఫూర్తికి అందమైన నివాళి. 95వ అకాడెమీ అవార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన దర్శకుడు గోన్సాల్వేస్ ఈ సందర్భంగా.. "మనం విడిపోయి చాలా నాలుగు నెలలైంది, ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నట్లు భావిస్తున్నాను" అంటూ కామెంట్స్ చేశాడు. 
 
ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనేది రఘు అనే పిల్ల ఏనుగు సంరక్షణ బాధ్యతను అప్పగించిన స్వదేశీ దంపతులైన బొమ్మన్- బెల్లీల ప్రయాణాన్ని వివరించే ఒక కళాఖండం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

ఏపీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు - స్వాగతించిన బీజేపీ

అక్రమ సంబంధాన్ని ప్రియుడి భార్యకు చెప్పాడనీ విలేఖరి హత్యకు మహిళ కుట్ర!!

అట్టహాసంగా మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments