Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా దేశానికి అపుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు : పరుచూరి గోపాలకృష్ణ

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ సినీ కథా మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ దేశ 71వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విషయంపై ఆయన ట్విట్టర్ ఖాతాలో మంగళవారం ఆయన ఓ ట్వీట్ చేశారు.

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (08:40 IST)
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ సినీ కథా మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ దేశ 71వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విషయంపై ఆయన ట్విట్టర్ ఖాతాలో మంగళవారం ఆయన ఓ ట్వీట్ చేశారు.
 
"ప్రజా ప్రతినిధి గెలిచిన పార్టీలోనే ఎపుడు ఐదేళ్లు ఉంటారో.. ఎపుడు రోడ్లు మీద బిచ్చమెత్తుకునే వారు కనిపించరో, ఎపుడు బైటకు వెళ్లిన ఆడపిల్ల గురించి తల్లిదండ్రులు బెంగ పెట్టుకోరో అపుడే నా దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు" అని ప్రముఖ సినీ కథ, మాటల రచయితల్లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. 
 
అలాగే, జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కల్యాణ్ భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విషయంపై ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ‘వ్యక్తులకు భిన్నమైన పర్వదినాలు ఉండొచ్చు కానీ, జాతికి సంబంధించి ఇదొక్కటే ఘనమైన పండుగ రోజు’ అని సోమవారం ఆయన ట్వీట్‌చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments