Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ తేజ వున్నాడే... రానా తండ్రికే వార్నింగిచ్చాడట... ఆ 3 చిత్రాలూ నెట్లో(వీడియో)

నేనే రాజు నేనే మంత్రి ప్రస్తుతం హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతోంది. వరసు ఫ్లాపులతో అసలు సినిమాలు తీసే అవకాశం వస్తుందో రాదో అని అనుకున్న దర్శకుడు తేజకు నిజంగా ఈ చిత్రం మంచి బ్రేకునిచ్చింది. అందరం అలా అ

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (22:09 IST)
నేనే రాజు నేనే మంత్రి ప్రస్తుతం హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతోంది. వరస ఫ్లాపులతో అసలు సినిమాలు తీసే అవకాశం వస్తుందో రాదో అని అనుకున్న దర్శకుడు తేజకు నిజంగా ఈ చిత్రం మంచి బ్రేకునిచ్చింది. అందరం అలా అనుకుంటాం... కానీ తేజ మాత్రం మార్లేదండీ బాబు. హిట్స్, ప్లాప్స్ మన చేతుల్లో లేవు. నేను అన్ని చిత్రాలు ఒకేలా అనుకుని తీస్తాను. ప్రేక్షకులు జడ్జ్ చేసి హిట్ లేదా ఫ్లాప్ అనేది తేల్చేస్తారంటాడు తేజ. 
 
కాగా ఈ చిత్రం కథ చెప్పినప్పుడు రానా తండ్రి సురేష్ బాబు కథలో కొన్ని మార్పులు చేయాలని సూచనలు చేశారట. దీంతో తేజ వెంటనే రానా వద్దకు వచ్చి... ఈ చిత్రానికి మీ తండ్రి సురేష్ బాబు నిర్మాతగా అవసరం లేదు... మరో నిర్మాత రెడీగా వున్నారని చెప్పాడట. దాంతో రానా ఫలానా చోటకు రమ్మని తేజకు కబురు పెడితే అక్కడికి వెళ్లాడట తేజ. అక్కడ సురేష్ బాబు, రానా ఇద్దరూ వున్నారట. కొన్ని మార్పులు చేసేందుకు తేజ అంగీకరించినా తను నచ్చినట్లు చిత్రాన్ని తీసే స్వేచ్ఛ పూర్తిగా తనకు ఇవ్వాలని గట్టిగా కోరాడట.
 
సర్లే అని వారు ఒప్పుకున్నాక రంగంలోకి దిగాడట తేజ. ఓ టాప్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు అలా అన్నారంటే ఓకే అనుకోవచ్చు కానీ, వరుస ఫ్లాపులతో వున్న తేజ అన్నాడంటే ఆయన గట్స్‌కు మెచ్చుకోవాల్సిందే మరి. నెట్లో ఆ మూడు చిత్రాలు వచ్చేశాయట...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments