Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్‌.ఆర్‌.ఆర్‌., రాధేశ్యామ్ వున్నా బంగార్రాజుకూడా వ‌చ్చేది- నాగార్జున‌

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (20:35 IST)
Nagarjuna,
ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు ఆర్.ఆర్‌.ఆర్‌., రాథేశ్యామ్ వంటి సినిమాలు ఒమిక్రాన్ వ‌ల్ల థియేట‌ర్లు లేక‌పోవ‌డం, కొన్ని చోట్ల క‌ర్ప్యూ వంటివి జ‌ర‌గ‌డంతో వాయిదా ప‌డ్డాయి. ఇదే స‌మ‌యంగా భావించిన చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి సినిమాలు విడుద‌ల‌కు క్యూ క‌ట్టాయి. త‌మ‌కు ఇదే స‌రైన స‌మ‌యం అని భావించి వారంతా ముందుకు వ‌స్తున్నారు. దాదాపు ఏడు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. 
 
ఇలాంటి స‌మ‌యంలో బంగార్రాజు వంటి సినిమా రావ‌డంతో చిన్న సినిమాల నిర్మాత‌లు థియేట‌ర్ల స‌మ‌స్య‌తోపాటు తాము ఊహించిన‌ట్లుగా క‌లెక్ష‌న్లు రావ‌నే భ‌య‌ప‌డుతున్నారు. ఇలాంటి టైంలో మీరు ష‌డెన్‌గా జ‌న‌వ‌రి 14కు రావ‌డం క‌రెక్టేనా అని నాగార్జున‌ను ఓ విలేక‌రి అడిగాడు. దానికి నాగార్జున స్పందిస్తూ, మేము మొద‌టినుంచి సంక్రాంతికి రావాల‌నుకున్నాం. అలానే అన్ని క‌లిసి వ‌చ్చాయి. అందుకే ష‌డెన్‌గా నిన్న‌నే డిసైడ్ చేసుకున్నాం. ఇలా సంక్రాంతికి నాలుగైదు సినిమాలు రావ‌డం మామూలే. నాకు చాలా సంద‌ర్భాల్లో ఐదు సినిమాలు వ‌చ్చిన విష‌యం తెలుసు అని పేర్కొన్నారు.
 
పైగా. ఆర్‌.ఆర్‌.ఆర్‌. రాధేశ్యామ్ వున్నా మా బంగార్రాజును విడుద‌ల చేసేవాళ్ళం అంటూ ట్విస్ట్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - తితిదే నిర్ణయం

బ్రో అని పిలిచినందుకు - స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఇంటి యజమాని దాడి!!

మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు.. తదుపరి టార్గెట్ ఆమేనా?

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments