Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక‌ట్టుకుంటోన్న -మ‌ణిశంక‌ర్ ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (16:41 IST)
Shiva Kanthamaneni, Sanjana Galran
శివ కంఠమనేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణ‌క్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం “మణిశంకర్”. యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫ‌రెంట్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం జి. వెంకట కృష్ణన్ (జి.వి. కె).  లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ ప‌తాకంపై కె.ఎస్. శంకర్రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా `మ‌ణిశంక‌ర్` టైటిల్ అండ్ ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. ముందు క‌త్తుల‌తో ఇంటెన్స్‌లుక్‌లో శివ కంఠ‌మ‌నేని ఉన్న ఈ క్రియేటివ్‌ ఈ మోష‌న్ పోస్ట‌ర్‌కి  సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. 
 
ఈ సంద‌ర్భంగా హీరో శివ‌కంఠ‌మ‌నేని మాట్లాడుతూ, ఈ రోజు విడుద‌లైన మా `మ‌ణిశంక‌ర్` టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ మోష‌న్‌పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దేల‌తో క‌లిసి ప‌ని చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. ద‌ర్శ‌కుడు జీవీకే మేకింగ్ చాలా కొత్త‌గా ఉంది. ఒక కొత్త కాన్సెప్ట్ త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చే చిత్రం అవుతుంది``అన్నారు.
 
ద‌ర్శ‌కుడు జీవీకే మాట్లాడుతూ,``మ‌ణిశంక‌ర్ అనేది యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ. షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయి. ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్మ‌కం ఉంది అన్నారు.
 
తారాగ‌ణం: శివ కంఠ‌మ‌నేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణిక్య‌, మాణిక్య రెడ్డి, సుబ్బ‌రాజ్ శ‌ర్మ‌, అరోహి నాయుడు, నెల్లూరు సుబ్బు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments