కంగనా హ్యాపీ హ్యాపీ.. యాంకర్‌కు అందరూ చూస్తుండగానే ముద్దెట్టేసింది..!

బాలీవుడ్ హీరోయిన్, కంగనా రనౌత్ మళ్లీ వార్తల్లో నిలిచింది. మహిళా హక్కుల గురించి పోరాటం చేస్తూ.. పురుషులపై వార్‌కు సై అంటున్న కంగనా రనౌత్.. తాజాగా తనను పొగిడిన యాంకర్ రాఘవ్‌ జుయల్‌‌ బుగ్గపై ముద్దెట్టింద

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (14:03 IST)
బాలీవుడ్ హీరోయిన్, కంగనా రనౌత్ మళ్లీ వార్తల్లో నిలిచింది. మహిళా హక్కుల గురించి పోరాటం చేస్తూ.. పురుషులపై వార్‌కు సై అంటున్న కంగనా రనౌత్.. తాజాగా తనను పొగిడిన యాంకర్ రాఘవ్‌ జుయల్‌‌ బుగ్గపై ముద్దెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కంగనా రనౌత్ తాజా సినిమా సిమ్రన్ ప్రమోషన్‌లో భాగంగా ''డ్యాన్స్‌ ప్లస్‌ 3'' అనే టీవీలో షోలో పాల్గొంది. అందులో వ్యాఖ్యాత రాఘవ్‌ జుయల్‌ కంగనాని ప్రశంసలతో ముంచెత్తాడు.
 
కంగనా రనౌత్ మహిళలకు ఆదర్శవంతమని చెప్పాడు. మహిళా హక్కులు, సమస్యలపై ఆమె నోరువిప్పారని.. స్త్రీపురుషులు సమానమని అనేక సార్లు అన్నారని కొనియాడాడు. అంతేగాకుండా కంగనా రనౌత్ పక్కన నిలబడినందుకు తాను గర్వంగా ఫీలవుతున్నానని చెప్పుకొచ్చాడు. దీంతో కంగనా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
 
అంతే జుయల్ బుగ్గపై అందరూ చూస్తుండగానే కంగనా ముద్దెట్టింది. అంతేగాకుండా బాలీవుడ్‌లో తన తీరును అర్థం చేసుకున్నందుకు కంగనా హర్షం వ్యక్తం చేసింది. స్టార్ ప్లస్ ఛానెల్ తమ ట్విట్టర్ ఖాతాలో కంగనా రనౌత్‌కు సంబంధించిన విషయాన్ని పోస్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments