Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ కన్యత్వాన్ని ఎప్పుడు కోల్పోయారు..? ఇలియానాకు షాకింగ్ క్వచ్చన్...(video)

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (18:48 IST)
ఇల్లీ బ్యూటీ ఇలియానా బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రూకు దూరమైందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఇలియానాను నెటిజన్లు అనేక ప్రశ్నలతో తికమకపెడుతున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫ్యాన్‌ అడిగిన ప్రశ్నకు గట్టిగా షాకిచ్చే సమాధానం ఇచ్చింది.. ఈ పోకిరీ భామ. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో వుండే ఇలియానా.. వ్యక్తిగత, సినిమా విషయాలను కూడా పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని నుంచి దారుణమైన ప్రశ్న ఎదురుకొని వారికి తగ్గ సమాధానం చెప్పింది.
 
తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో యాస్క్ మీ ఎనీథింగ్ అనే సెషన్ మొదలుపెట్టి అభిమానులతో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఓ నెటిజన్ ''మీరు మీ కన్యత్వాన్ని ఎప్పుడు కోల్పోయారు..?'' అని ప్రశ్నించాడు. దీనికి ఇలియానా.. 'ఈ విషయంలో మీ అమ్మ ఏం చెబుతుందో ముందు అడిగి తెలుసుకో' అంటూ ఘాటుగా బదులిచ్చింది. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

వైకాపాలో శిరోమండనం.. నేటికీ జరగని న్యాయం... బిడ్డతో కలిసి రోదిస్తున్న మహిళ...

సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. అట్రాసిటీ కేసును కొట్టేసిన హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం