Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండోసారి తల్లి కాబోతోన్న ఇలియానా..

సెల్వి
గురువారం, 2 జనవరి 2025 (18:03 IST)
టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఇలియానా రెండోసారి తల్లి కాబోతోంది. అక్టోబ‌ర్‌లో తాను గ‌ర్భం దాల్చానంటూ ప్రెగ్నెన్సీ కిట్‌ను చూపించింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా విడుద‌ల చేసిన‌ ఓ స్పెష‌ల్ వీడియో ద్వారా తెలియ‌జేసింది. 
 
ఆ వీడియోలో..."2024 ప్రేమ‌, శాంతితో గ‌డిచిపోయింద‌ని" ఆమె వెల్ల‌డించింది. త‌న కుమారుడు కోవా ఫీనిక్స్ డోల‌న్‌, భ‌ర్త మైఖేల్‌తో గ‌డిపిన క్ష‌ణాల‌ను వీడియో ద్వారా ఇలియానా షేర్ చేసింది. 
 
కాగా, 2023 ఆగ‌స్టులో ఇలియానా కుమారుడికి జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె సినిమాల‌కు దూరంగా ఉంటూ... ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments