కేరీర్‌లో చాలా తప్పులు చేశా... నటి శిల్పాశెట్టి

తన కెరీర్‌లో ఎన్నో తప్పులు చేశానని, ఆ తర్వాత తాను చేసిన తప్పులు తెలుసుకుని సరిదిద్దుకుని ముందుకు సాగినట్టు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తెలిపారు. తాజాగా ‘ఐసీడబ్యూ 2017’ షోలో ఆమె పాల్గొంది.

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2017 (11:15 IST)
తన కెరీర్‌లో ఎన్నో తప్పులు చేశానని, ఆ తర్వాత తాను చేసిన తప్పులు తెలుసుకుని సరిదిద్దుకుని ముందుకు సాగినట్టు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తెలిపారు. తాజాగా ‘ఐసీడబ్యూ 2017’ షోలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తప్పులు చేయడం మానవ సహజం. సినిమాతారలు కూడా వాటికి అతీతులేం కాదు. అందరిలాగే వాళ్లు కూడా కెరీర్‌పరంగా కానీ, పర్సనల్‌గా కానీ తప్పులు చేస్తుంటారని చెప్పారు. 
 
ఇలా తాను కూడా చాలా తప్పులు చేశానని, వాటి నుంచి చాలా నేర్చుకున్నట్టు చెప్పింది. ప్రతి మనిషికీ తనదంటూ ఓ శైలి ఉంటుందన్నది. స్టైల్‌ అనేది పర్సనల్ మేటర్. అనుభవం అనేది అంగట్లో దొరికేది కాదు. నా కెరీర్‌లో చాలా తప్పులు చేశా. తప్పుల నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పడానికి సిగ్గుపడను. ఇష్టపడుతా. ఏ విషయంలోనైనా సరే ఇన్నోవేటివ్‌ను లైక్ చేస్తా. అలా చేయడానికి ట్రై చేస్తా. నా డ్రెస్ డిజైనర్‌కు, నాకు కామన్‌గా ఉండే ఆలోచన ఇది. ఎవరో సెట్‌ చేసిన దాన్ని గుడ్డిగా ఆచరించడం నాకు ఇష్టం ఉండదు అని అంది శిల్పాశెట్టి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్

తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారిపోయింది...

ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments