Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతడికి మొత్తం అర్పించేసా, పెళ్లిపీటలెక్కబోయే ముందు అది కావాలన్నాడు: బిగ్ బాస్ సరయు

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (15:47 IST)
సరయు అంటే యూ ట్యూబ్ చూసేవాళ్లకు తెలియకుండా వుండదు. ఆమె తన ఛానల్లో చేసే రచ్చ అంతాఇంతా కాదు. పచ్చి బూతులతో రెచ్చిపోతుంది. ఎదుటివాళ్ల కామెంట్లను అస్సలు పట్టించుకోదు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తుంది. ఆ మాటలే ఆమెను యూ ట్యూబ్ స్టార్ ను చేసాయి. ఆ కారణంగా ఏకంగా బిగ్ బాస్ సీజన్ 5లోనూ అవకాశం వచ్చింది. కానీ మాటలకు హద్దూపొద్దూ లేకపోవడంతో మొదటివారంలోనే బయటకు వచ్చేసింది.
 
ఇక అసలు విషయం ఏంటయా అంటే.. అందరిలాగే హౌస్ నుంచి బయటకు రాగానే ఆమె కూడా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఓ ఛానలుతో మాట్లాడుతూ.. పలు షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.
 
తను ఓ వ్యక్తితో ఏడేళ్లపాటు రిలేషన్ షిప్ కలిగి వున్నట్లు చెప్పింది. అతడితో అలా వున్నట్లు ఆవైపు ఈవైపు పెద్దలకు తెలుసుననీ, అతడికి తనను తాను పూర్తిగా సమర్పించుకున్నట్లు తెలిపింది. తను ఇప్పుడు వర్జన్‌ను కూడా కాదని కుండబద్ధలు కొట్టింది.
 
ఐతే అతడిని పెళ్లాడేందుకు సిద్ధమై పెళ్లి దగ్గరకు వచ్చేసరికి కట్నం దగ్గర అతడి పేరెంట్స్ గొడవపెట్టుకున్నారనీ, మొదట 25 లక్షలతో మొదలై సగం ఆస్తి వరకూ కావాలని డిమాండ్ చేసారని వెల్లడించింది. తనకు చిర్రెత్తికొచ్చి అతడితో పెళ్లి క్యాన్సిల్ చేసేసానంటూ వెల్లడించింది. తనకు తగినవాడివి నీవు కాదని అతడి ముఖం మీదే చెప్పేసి వచ్చేసినట్లు చెప్పింది సరయు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments