Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవికి అలాంటి సీన్స్ అంటే భలే ఇష్టమట!?

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (20:34 IST)
లిప్ లాక్ కిస్సులకి, గ్లామర్ షోకి వ్యతిరేకం అని చెప్పే సాయిపల్లవికి సహజనటి అనే పేరుంది. ఎలాంటి సన్నివేశాల్లోనైనా సాయిపల్లవి సులభంగా నటించేస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వుంది. అలాగే సాయిపల్లవికి ఏడుపు సన్నివేశాల్లో నటించడం చాలా ఇష్టమట. ఎమోషనల్ పాత్రల్లో నటించాడన్ని ఎంజాయ్ చేస్తా అంటుంది. అయితే సాయి పల్లవి అలాంటి ఏడుపు సన్నివేశాల్లో నటించడం ఆమె తల్లితండ్రులకి అస్సలు ఇష్టం లేదట.
 
తాను అలా ఏడుపు సన్నివేశాల్లో నటించేటప్పుడు తన తల్లితండ్రుల ఫీలింగ్ వేరేలా ఉంటుంది అంటుంది. ప్రస్తుతం తెలుగులో లవ్ స్టోరీ, విరాట పర్వం సినిమాలు చేస్తున్న సాయి పల్లవి తమిళనాట వెట్రిమారన్ దర్శకత్వంలో పావ కదైగల్ వెబ్ సిరీస్‌లో నటించింది. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ పావ కదైగల్ వెబ్ సీరీస్ నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైంది. 
 
అందులో సాయి పల్లవి ప్రేమ కోసం కన్నవాళ్ళని వదిలి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి భర్తతో సంతోషంగా ఉన్న సమయంలో.. కూతురు గర్భవతి అని తెలిసిన తండ్రి(ప్రకాష్ రాజ్) సాయి పల్లవికి సీమంతం చేస్తా అని నమ్మించి పరువు కోసం చంపెయ్యడం అనేది ఆ వెబ్ సీరీస్ కథాంశం. 
 
అందులో సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించింది. తండ్రి చేతిలో చనిపోతున్నప్పుడు సాయి పల్లవి ఎక్సప్రెషన్స్, ఆమె నటన అన్ని అద్భుతమే. సహజ నటనతో సాయి పల్లవి పాత్రకి అందరూ ఫిదా అవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం