Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్‌కు సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు.. ఆ ప్రోగ్రామ్‌కు రానంతే: ఇలియానా

గోవా బ్యూటీ ఇలియానా అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్నరిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలపై స్పందించింది. బోల్డ్‌గా మనసు తోచిన విషయాన్ని సూటిగా చెప్పేసే ఇలియానా.. డొనాల్ట్ ట్రంప్‌కు త

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (10:50 IST)
గోవా బ్యూటీ ఇలియానా అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్నరిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలపై స్పందించింది. బోల్డ్‌గా మనసు తోచిన విషయాన్ని సూటిగా చెప్పేసే ఇలియానా.. డొనాల్ట్ ట్రంప్‌కు తాను సపోర్ట్ చేయనని స్పష్టం చేసింది. అక్టోబర్‌ 15న న్యూజెర్సీలోని పీఎన్సీ ఆర్ట్‌ సెంటర్‌లో 'హ్యూమానిటీ యునైటెడ్‌ అగైనెస్ట్‌ టెర్రర్‌' అనే చారిటీ కార్యక్రమం జరగబోతోంది. 
 
ఉగ్ర బాధితులకు విరాళాలు సేకరించడానికి రిపబ్లికన్‌ హిందూ కోలిషన్‌(ఆర్‌హెచ్‌సీ) నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు హాజరుకానున్నారు.ఈ కార్యక్రమానికి ఇలియానాని కూడా ఆహ్వానించారు. కానీ ఇలియానా ఇందుకు ఒప్పుకోలేదు. అంతేకాకుండా డొనాల్డ్‌ ట్రంప్‌కి సపోర్ట్‌ చేయనని వెల్లడించింది. 
 
బాలీవుడ్‌, టాలీవుడ్‌ నటీనటులకు అమెరికాలోనూ వేలాది మంది అభిమానులున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ట్రంప్‌కి మద్దతు తెలిపే అవకాశం ఉంటుందని భావించి ఆర్‌హెచ్‌సీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇలియానా మాత్రం ట్రంప్‌కు సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

లిక్కర్ స్కామ్ : వెలుగు చూస్తున్న నోట్ల కట్టల వీడియోలు

ప్రియురాలితో భార్య చేతికి చిక్కిన భర్త ... ఎక్కడ?

బీమా సొమ్ము కోసం కన్నతండ్రినే కారుతో ఢీకొట్టించిన కుమారుడు...

నైట్ రైడర్స్ బార్‌ను ధ్వంసం చేసిన రాజ్ థాక్రే అనుచరులు

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.. ఫోన్ సిగ్నల్ ఆధారంగా యేడాది తర్వాత వెలుగులోకి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments