Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను పిల్ల‌ను కిడ్నాప్ చేయ‌లేదు- అమ్మ‌కూ నాకూ ప‌డ‌దు - క‌రాటే క‌ళ్యాణి

Webdunia
మంగళవారం, 17 మే 2022 (18:56 IST)
Karate Kalyani
న‌టి క‌రాటే క‌ళ్యాణి మీద గ‌త మూడు రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. చిన్న‌పిల్ల‌ను వారి త‌ల్లిదండ్రులనుంచి బ‌ల‌వంతంగా తీసుకువ‌చ్చింద‌ని సోష‌ల్‌మీడియాలోనూ, య్యూబ్యూబ్ ఛాన‌ల్‌లో రావ‌డంతో ర‌చ్చ అయింది. పోలీసు కేసుకూడా అయింది. తాజాగా మంగ‌ళ‌వారంనాడు క‌ళ్యాని పోలీసులు, మీడియా ముందు ప్రెస్‌క్ల‌బ్‌లో విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసింది. అక్క‌డ పిల్ల త‌ల్లిదండ్రుల‌తో విలేక‌రులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పింది.
 
ఆమె మాట‌ల్లోనే, నాకు పిల్ల‌లు లేరు. ఆటో డ్రైవ‌ర్ దంప‌తులు వీరు. వీరికి ముగ్గురు ఆడ‌పిల్ల‌లు. ఆర్థిక‌ప‌రిస్థితి బాగోలేదు. క‌రోనా టైంలోనే నా గురించి తెలిసి సాయం చేస్తాన‌ని వ‌చ్చారు. నేను ఇప్పుడు పెంచుకోను అన్నాను. ఏడాది త‌ర్వాత మ‌ర‌లా వ‌చ్చారు. నేను నెల‌ల పిల్ల‌తోపాటు వారి త ల్లిదండ్రుల‌ను మా ఇంటిలోనే పెట్టుకున్నాను. ఈ విష‌యం తెలీక ఎవ‌డో ఒక‌డు పిల్ల‌ను కిడ్నాప్ చేసింద‌నీ, ర‌క‌ర‌కాలుగా వార్త‌లు రాశారు. ఆ వ్య‌క్తిపై నేను కేసు పెడ‌తాను. ఇక మా అమ్మ‌గారితోనూ నాకు స‌రిప‌డ‌దు. ఆమె ఏవోవో అబ‌ద్ధాలు కూడా చెబుతుంది. మా నాన్న‌గారు చ‌నిపోయారు. మా మామ‌గారికి ఆరోగ్యంబాగోక‌పోతే నేను చూసుకుంటున్నాను. ఇంత మాన‌వ‌తా కోణంలో నేను సేవ చేస్తుంటే నాపై కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని పుకార్లు పుట్టిస్తున్నాను. నా ఎదుగుద‌లను అడ్డుకుంటున్నార‌ని వాపోయింది. ఏది ఏమైనా నాపై దుష్ప‌చారం చేసిన వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments