నేను పెద్ద కాదు వారు నాకంటే ముదుర్లు : చిరంజీవి కామెంట్‌

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (14:58 IST)
chiranjeevi, anil vallaba neni
మెగాస్టార్‌ చిరంజీవి అందరూ సినీ పెద్దగా వుండాలని అంటున్నారు. అందులో ముఖ్యంగా నిర్మాత సి.కళ్యాణ్‌, తమ్మారెడ్డి భరద్వాజలు ముందుంటారు. వీరంతా ఒకే వేదికపై గురువారంనాడు కలిశారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌ గూడా సమీపంలోని చిత్రపురి కాలనీలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ గృహ సముదాయం చేయబోతున్న సినీ కార్మికులు కొంతమందికి ఆయన చేతులమీదు ఇంటి తాళాలు ఇప్పించే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు.
 
ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రపురి కమిటీకి ప్రత్యర్థి సి. కళ్యాన్‌ కూడా ఇక్కడ అంతా సజావుగా జరుగుతుందని ఇప్పుడే చెప్పారు. ఆయన మాటల్లో నీతి, నిజాయితీ తెలుస్తుంది. డబుల్‌ బెడ్‌ రూమ్‌ లబ్ధిదారులందరికీ నా శుభాకాంక్షలు. ఇలాగే నీతి నిజాతీయగా వుంటే నానుంచి సపోర్ట్‌ వుంటుంది. సి.కళ్యాణ్‌, తమ్మారెడ్డిగారు నన్ను పెద్దవాడ్ని చేస్తున్నారు. వారు నాకంటే ముదుర్లు. (సారీ అంటూ) వయస్సురీత్యా నాకంటే పెద్దవాళ్ళు. వారు నాకంటే చిన్న అనిపించుకోవాలని అలా అంటున్నారు. చిత్రపురి కాలనీకానీవ్వండి, ఇండస్ట్రీ సమస్యలు కానివ్వడం నా దృష్టికి వస్తే పూర్తి సపోర్ట్‌ ఇస్తాను అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి పొంచివున్న తుఫాను ముప్పు

కర్నూలు దుర్ఘటన : కాలిపోయిన ప్రమాదం తొలగిస్తున్న క్రేన్ బోల్తా.. డ్రైవర్‌కు .. (వీడియో)

పశ్చిమబెంగాల్: కోలాఘాట్‌లో ఐదేళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడి అత్యాచారం

కోటా మెడికల్ కాలేజీలో మరో ఆత్మహత్య.. పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఉరేసుకుని?

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments